The letters 'O.K' stand for 'orl korrect', an early 19th century American phonetic spelling of 'all correct'.
------------------------------
2) The abbreviation of 'number' is "no.", but there is no 'o' in 'number':
"No." 's origin is not clear. "No." may be the abbreviation for "numero" (which is Latin) or ' nombre ' (which is old french) for "number".
In English language you can also use the symbol # for number.
-----------------------------
3) ' i.e.' :
' i.e.' is an abbreviation for the Latin words 'id est ' which means 'that is ' in English.
-----------------------------
పురుషాధిక్య ప్రపంచంలో,'ఉద్యోగం పురుషలక్షణం' అన్నారు.పురుషుడు సంపాదనా పరుడు (వేటాడో, ఉద్యోగం చేసో) ; స్త్రీ ఇల్లు దిద్దుకుంటుంది.
స్త్రీలు ఉద్యోగాలు చేయడం, వోటు హక్కు పొందడం ఈ మధ్యే అంటే, ఈ నూరు సంవత్సరాల్లోనే జరిగింది.అప్పడు(ఇప్పుడూ) స్త్రీయే ఇంటిని సంసారాని చూసుకొనేది.అందుకే ఆవిడ ఓ 'housewife' -ఇల్లాలు.
ఈ మధ్య మారిన పరిస్థితులకనుగుణంగా, భార్యలు ఉద్యోగానికెళితే, కొందరు భర్తలు ఇంట్లో ఉండి, ఇంటిని సంసారాన్ని చూసుకోడం జరుగుతోంది కాబట్టి,'househusband' అనే పదం వాడుకలోకొచ్చింది.
స్త్రీకి పెళ్ళి కాలేదంటే 'Miss' అన్నారు; పెళ్ళైందంటే 'Mrs.' అన్నారు. కాని మగాడు పెళ్ళైన, పెళ్ళికాకపోయినా 'Mr.' . సమాన హక్కుల సాధనలో, స్త్రీ 'Ms.' అయ్యింది. 'Ms.'
మగాడి 'Mr.' తో సమంగా, స్త్రీ వివాహితా, అవివాహితా అనే భేదాన్ని చూపడంలేదు.
----------------------------------------------
No comments:
Post a Comment