
కమాండర్ సైనికులకు శిక్షణ ఇస్తున్నాడు. యుద్ధంజరుగుతున్నట్లుగా ఊహించండి, శత్రువు దాడిచేస్తున్నట్లుగా ఊహించండి... అంటూ ఒకటే పరుగులు పెట్టిస్తున్నాడు.
ఆయాసంతో రొప్పుతూ ఆగిపోయాడు శిక్షణ తీసుకుంటున్న విజయ్.
కమాండర్: ఎందుకు ఆగావ్? అరిచాడు.
విజయ్: ఆగలేదు సార్ చెట్టును ఊహించుకుని పొజిషన్ తీసుకుంటున్నాను సార్.
No comments:
Post a Comment